Home
Kannada Actor
Kannada Actor News
-
Duniya Vijay: పెళ్లి బంధానికి గుడ్‌బై చెప్పిన విజయ్.. విడాకులు తీసుకున్న స్టార్ హీరో!
Duniya Vijay: ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు, నిర్మాత దునియా విజయ్ వైవాహిక జీవితానికి తెరపడింది. ఆయన భార్య నాగరత్నతో విడాకులను మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దాంపత్య వివాదానికి కోర్టు తీర్పుతో ముగింపు లభించింది. విడాకులతో పాటు నాగరత్నకు ఏకమొత్తం భరణంగా రూ.2 కోట్లు చెల్లించాలని దునియా విజయ్ను ధర్మాసనం ఆదేశించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా భరణం… -
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
Darshan Case: కన్నడ హీరో దర్శన్ కేసులో తాజాగా దిమ్మతిరిగే నిజాలు బయటికి వచ్చాయి. హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో A-14 నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారి కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. పవిత్ర గౌడకు రేణుకాస్వామి మెసేజ్‌లు పంపడంపై ఆగ్రహించిన దర్శన్.. అతడిని తీవ్రంగా దూషిస్తూ తల నుంచి రక్తం వచ్చేలా కొట్టాడని ప్రదోష్… -
Dileep Raj Death: కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!
కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. వైవిధ్యమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేవలం 47 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడం శాండల్‌వుడ్‌లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దిలీప్ రాజ్ సినీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. 2007లో… -
Aindrita Ray: ఇంట్లో ఊపిరాడడం లేదు.. చెత్తకుప్పలు తగలబెట్టడంపై నటి ఆవేదన
పొగ కారణంగా ఇంట్లో ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కన్నడ నటి ఐంద్రితా రే ఆవేదన వ్యక్తం చేసింది. నిత్యం తన ఇంటి చుట్టూ చెత్తను తగలబెడుతున్నారని వాపోయింది. ఇలాగైతే ఎలా జీవించేది అంటూ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. -
Rishab Shetty : రిషబ్ శెట్టి గొప్ప మనసు.. ప్రభుత్వ స్కూళ్లకు సాయం
Rishab Shetty : కాంతార చాప్టర్ 1తో భారీ హిట్ అందుకున్నాడు రిషబ్ శెట్టి. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో భారీ క్రేజ్ పెంచేసుకున్నాడు. ఈ సినిమా ఏకంగా రూ.710 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. అయితే తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా అమితాబ్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ కు వెళ్లాడు రిషబ్ శెట్టి. ఇందులో మొత్తం 12 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రిషబ్..… -
Raju Talikote: విషాదం.. షూటింగ్లో ఉండగా కన్నడ హాస్యనటుడు హఠాన్మరణం
కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్లో ఉండగా హాస్యనటుడు రాజు తలికోటే(59) హఠాన్మరణం చెందారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో రాజు తాలికోటే ప్రాణాలు కోల్పోయారు. -
Kireeti Reddy : కథ రెడీ.. డైరెక్టర్ కోసం వెతుకుతున్న కిరీటి
గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి ఇటీవల ‘జూనియర్’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే మంచి టాక్ తెచ్చుకున్న కిరీటి నటన, డాన్సులు, యాక్షన్ సీన్లతో ఆకట్టుకున్నాడు. మేకింగ్ వీడియోల ద్వారా తన కష్టపడి పనిచేసే తత్వాన్ని మరోసారి నిరూపించాడు. రోప్ లేకుండా, డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం సాహసానికి నిదర్శనం. Also Read : Niharika : విడాకుల నొప్పి నాకు మాత్రమే తెలుసు – నిహారిక ఓపెన్… -
Ranya Rao: పెళ్లైన రెండు నెలల నుంచే.. భర్త ఫిర్యాదుతో అడ్డంగా బుక్కైన నటి
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం ఏదైనా ఉందంటే అది నటి రన్యారావ్ బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవడమే. ఈమె వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్న రన్యారావును డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. తాజాగా మరో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. రన్యారావుపై డీఆర్ఐ అధికారులకు ఫిర్యాదు చేసింది ఆమె భర్తేనని తెలిసింది. పెళ్లైన రెండు నెలల… -
Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్.. పోలీస్ కస్టడీకి రన్యారావు స్నేహితుడు
బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు, నటి రన్యారావు స్నేహితుడు, అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును బెంగళూరులో డీఆర్ఐ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. తరుణ్ రాజును కోర్టులో హాజరుపరచగా ఐదు రోజులు డీఆర్ఐ కస్టడీకి అప్పగించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. తరుణ్ రాజును విచారిస్తు్న్నారు. -
Karnataka Elections: కర్ణాటకలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా కిచ్చా సుదీప్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఎన్నికల ప్రచారంలో దిగబోతున్నారు. కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కిచ్చా సుదీప్ బీజేపీ తరుపున ప్రచారం చేయనున్నారు. తాను కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనని, పార్టీ తరపున మాత్రమే ప్రచారం చేస్తానని సుదీప్ చెప్పారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Kiren Rijiju: “ఆ విషయంలో తగ్గేదేలే”.. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
-
BRICS 2026: “ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం”.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
-
BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
-
Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?