Kannada Actor Yuva Rajkumar And Sridevi Files For Divorce: ఒకపక్క సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండగానే మరోపక్క విడాకుల వ్యవహారాలు కూడా తెర మీదకు వస్తూనే ఉన్నాయి. చందన్ శెట్టి – నివేదా గౌడ విడాకులు తీసుకోవడం శాండల్‌వుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరో శాండల్‌వుడ్ జంట విడాకుల వార్త వెలుగులోకి వచ్చింది. ‘యువ’ సినిమా