మామయ్యలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆ హీరో. తాను ఒకటనుంటే రిజల్ట్ మరోలా ఉంటుంది. ఓన్ ఇండస్ట్రీలో నేమ్ తెచ్చుకుంటున్నట్లుగా పొరుగు పరిశ్రమలో సత్తా చాటలేక చతికలబడుతున్నాడు. తన మామ, సీనియర్ స్టార్ యాక్టర్ అర్జున్ సర్జాలా సౌత్ ఇండస్ట్రీలో ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు యంగ్ హీరో ధ్రువ సర్జా. కానీ ప్లాన్స్ అన్నీ బెడిసి కొడుతున్నాయి. పొగరును శాండిల్ వుడ్‌తో పాటు కోలీవుడ్, టాలీవుడ్‌లో రిలీజ్ చేస్తే ఫలితం…
Dhruva Sarja: కన్నడ నటుడు చిరంజీవి సర్జా అతి చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించిన విషయం తెల్సిందే. చిరంజీవి భార్య హీరోయిన్ మేఘన.. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలోనే అతను మృతిచెందాడు. చిరంజీవి మరణంతో సర్జా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.