కన్నడ చిత్రసీమలో ప్రస్తుతం కిచ్చా సుదీప్ ‘మార్క్’ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తూ, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా విజయంలో కథానాయిక దీప్శిఖ చంద్రన్ పోషించిన పాత్ర ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు కేవలం పాటలకే పరిమితం అవుతుంటాయి. కానీ ‘మార్క్’ చిత్రంలో దీప్శిఖ తన నటనతో…
ఇండస్ట్రీ ఏదైనప్పటికి యాక్షన్ చిత్రాలకు ఉండే క్రేజే వేరు. సరైన యాక్షన్ కంటెంట్ ఫిల్మ్ పడితే.. రికార్డులు బద్దలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడలాంటి యాక్షన్ చిత్రాలు కన్నడ నుంచి అధికంగా ఎక్కువగా వస్తున్నాయి. ఈ కోవలోనే వచ్చి తెలుగులోనూ ప్రజాదరణ పొందుతున్నయాక్షన్ కింగ్ వారసుడు, కన్నడ స్టార్ ధృవ సర్జా హీరోగా తెరకెక్కిన వయోలెంట్, యాక్షన్ చిత్రం ‘కేడీ ది డెవిల్’. ‘యూఐ’ మూవీ ఫేమ్ రేష్మ నానయ్య కథానాయికగా నటించగా సంజయ్ దత్, రమేశ్…