ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్ చేశాడనే కారణంగా ఇద్దరు మతోన్మాదులు అత్యంత పాశవికంగా కన్హయ్య లాల్ ను హత్య చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉదయ్ పూర్ తో సహా అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధించడంతో పాటు ఇంటర్నెట్ బంద్ చేశారు. అయితే 46 ఏళ్ల టైలర్ కన్హయ్య…