Suriya’s Kanguva Movie Teaser Update: కోలీవుడ్ అగ్ర హీరో సూర్య, దర్శకుడు శివ కాంబోలో వస్తున్న చిత్రం ‘కంగువా’. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వినూత్నమైన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య పలు భిన్నమైన వేషాల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా పార్ట్-1 2024లోనే విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ తాజాగా…