కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లోకనాయకుడు కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో వేరియేషన్స్ చూపించగల హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూర్య మాత్రమే. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల సూర్య, ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘కంగువ’. కోలీవుడ్, టాలీవుడ్ లో ఒకే రేంజ్ మార్కెట్ ని మైంటైన్ చేస్తూ… రెండు ఇండస్ట్రీల్లో స్టార్ హీరోగా ఉన్న సూర్య పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ప్రస్తుతం పీరియాడిక్ డ్రామా సినిమా చేస్తున్నాడు. సిరుత్తే…