సూర్య హీరోగా నటిస్తున్న కంగువ చిత్రం నవంబర్ 14వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని గట్టిగానే ప్రమోట్ చేస్తుంది సినిమా యూనిట్. ఈ రోజు హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది సినిమా యూనిట్. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా రాజమౌళితో పాటు విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఇక…