మైటీ వయొలెంట్ వీరుడి కథ చెప్పబోతున్నాం అని అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెంచారు సూర్య-శివ. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొదటి సినిమా, కోలీవుడ్ నుంచి రాబోతున్న బాహుబలి లాంటి సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న కంగువ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రానున్న మొదటి వెయ్యి కోట్ల సినిమాగా కంగువా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు ప్రెడిక్ట్ చేస్తున్నాయి. ఆ అంచనాలని నిజం చేస్తూనే…