బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు నాలుగు జాతీయ అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలను సమతూకంగా కొనసాగిస్తోంది. 2024లో భాజపా తరఫున హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి, ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే సెలబ్రిటీ అయినా, రాజకీయ నాయకురాలు అయినా పీరియడ్స్ సమస్యలు మాత్రం తప్పవు. ఈ…