బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే ఆమె, తరచూ తన అభిప్రాయాలను నేరుగా పంచుకుంటూ చర్చకు దారితీస్తోంది. తాజాగా కంగనా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అభిమానులతో ఓ ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు వేసిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. Also Read : Singer mano:‘ముత్తు’ నుంచి ‘శివాజీ’ వరకు..రజనీ మనసు గెలిచిన మనో! ఓ…
Kangana Ranaut I Love Direction: నటిగానే కొనసాగడం తనకు నచ్చదు అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెప్పారు. నటీనటులుగా ఉండటం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలిసిన మంచి దర్శకుల్లో తానూ ఒకరినన్నారు. దర్శకురాలిగా ఉండటం ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఓ సమయంలో ఆఫర్స్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నా అని కంగనా తెలిపారు. కంగనా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. సెప్టెంబర్ 6న ఈ సినిమా…