బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల పద్మశ్రీ అవార్డును అందుకున్న తరువాత స్వాతంత్య్రం ‘భిక్ష’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె కామెంట్స్ పై తీవ్ర దుమారం రేగింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ విషయంలో కంగనాపై ఫైర్ అయ్యారు. అలాగే కంగనాపై హైదరాబాద్ తో పాటు పలు చోట్ల కేసుకు కూడా నమోదు అయ్యాయి. ఈ వివాదం ఇంకా చల్లారలేదు. తాజాగా కంగనా స్వాతంత్య్రం భిక్ష అంటూ చేసిన…