రాఘవ లారెన్స్, బాలీవుడ్ స్టార్ నటి కంగన రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి 2 సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ అయింది.ఈ సినిమా 17 సంవత్సరాల క్రితం విడుదల అయి సూపర్ హిట్ సాధించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కటంతో అంచనాలు మరింత ఎక్కువగా ఏర్పడ్డాయి. అయితే గ్రాండ్ గా విడుదల అయిన చంద్రముఖి 2 మాత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. అంచనాలకు తగ్గట్టు కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో…