IC 814 - The Kandahar Hijack: 1999లో ఖాట్మాండు-న్యూఢిల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ నేపథ్యంలో రూపొందించబడిన 'IC 814: ది కాందహార్ హైజాక్' నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌పై వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వెబ్‌సిరీస్‌లో ఐదుగురు హైజాకర్ల పేర్లలో ఇద్దరికి హిందూ పేర్లు ఉండటంపై సోషల్ మీడియాలో ఓ వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఉగ్రవాదులకు హిందూ పేర్లయిన భోలా, శంకర్ అని పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బాయ్‌కాట్ బాలీవుడ్’’ అని ఎక్స్‌లో…