Two Rowdies shot dead by Kancheepuram police: చెన్నైలోని కాంచీపురంలో బుధవారం ఎన్‌కౌంటర్ జరిగింది. తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీలను కాంచీపురం పోలీసులు కాల్చి చంపారు. కాంచీపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీసు సిబ్బందిని నరికివేయడానికి ప్రయత్నించగా.. వారు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో రఘువరన్ మరియు కరుప్పు హసన్ మరణించారు. ఓ హత్య కేసులో ఈ ఇద్దరిని పట్టుకునేందుకు పోలీసుల బృందం ప్రయత్నించిన నేపథ్యంలో ఈ ఘటన…