టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే మళ్లీ తన గ్లామర్, టాలెంట్ రెండింటినీ చూపిస్తూ బ్యాక్ టు ఫామ్‌లోకి వస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ బుట్టబొమ్మ, బాలీవుడ్‌లో పెద్ద సక్సెస్ దక్కకపోవడంతో కొంత వెనక్కి తగ్గినా ఇప్పుడు మళ్లీ దూసుకెళ్లే ప్రయత్నం లో ఉంది. ఇటీవల విజయ్ హీరోగా రూపొందుతున్న “జన నాయగన్” సినిమాలో పూజా హీరోయిన్‌గా ఎంపికైందని ఇప్పటికే అధికారికంగా వెల్లడైంది.…
Raghava Lawrence Kanchana 4 Update: కోలీవుడ్ సహా తెలుగులో కూడా మంచి హిట్ అయిన ఫ్రాంచైజ్‌లలో ‘కాంచన’ ఒకటి. ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు భారీ హిట్‌గా నిలిచాయి. హారర్, కామెడీ జానర్‌లో వచ్చిన ముని, కాంచన 2, కాంచన 3 చిత్రాలు ఓ ట్రెండ్‌ని సెట్ చేశాయి. ఈ ఫ్రాంచైజ్‌లో కొత్త సీక్వెల్ ఉన్నట్టు రాఘవ లారెన్స్ హింట్ ఇచ్చారు. అయితే అది ఎప్పుడు మొదలవుతుందనే…