Pawan Kalyan – Ram Charan – Bunny : మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చిందనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ ఏ స్థాయిలో జరుగుతుందో చూస్తున్నాం. వీటన్నింటికీ చెక్ పెట్టే ఫ్రేమ్ ఇది. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. చాలా ఏళ్ల తర్వాత వీరు ముగ్గురూ ఇలా కనిపించారు. అల్లు అరవింద్…