Daali Dhananjay Wedding Video: డాలి ధనంజయ.. ఈ పేరు చెబితే చాలామంది అతనిని గుర్తుపట్టకపోవచ్చు. అయితే పుష్ప సినిమాలో ‘జాలిరెడ్డి’ అని చెబితే ఇట్టే అందరికీ గుర్తుకు వచ్చేస్తాడు. అయితే, దీపావళి పండుగ రోజును పునస్కరించుకొని ధనంజయ ఓ శుభవార్త తెలిపాడు. తాను అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇందుకు సంబంధించి వీడియోను షేర్ చేస్తూ తన కాబోయే భాగస్వామిని కూడా పరిచయం చేశాడు ఈ హీరో. ప్రస్తుతం ఇందుకు…