బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అతి విశ్వాసంతో తొలి ఇన్నింగ్స్‌ను 448/6 వద్ద డిక్లేర్ చేసిన పాక్.. అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. పాక్ ఓటమిపై ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. మాజీ క్రికెటర్ కమ్రన్ అక్మల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ఆటగాళ్ల కంటే క్లబ్ క్రికెటర్లే మెరుగ్గా ఆడతారని ఎద్దేవా చేశారు. చెత్తగా ఓడి కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో నవ్వుతూ ఎలా ఉండగలిగారో తనకు అర్థం కావడం…
ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న ఓ పెను సంచలనం. గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించే ఇతగాడు.. ఇప్పుడున్న ఐపీఎల్ బౌలర్స్‌లోనే ఫాస్టెస్ట్ బౌలర్‌గా చెలామణీ అవుతున్నాడు. ఈ టోర్నీలో ఇతను కనబర్చిన ప్రతిభకు సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. కచ్ఛితంగా ఉమ్రాన్‌కు టీమిండియాలో చోటు దక్కుతుందని క్రీడా నిపుణులే కాదు, మాజీలు సైతం అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే.. పాక్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ మాత్రం ఉమ్రాన్‌పై ప్రశంసలు కురిపిస్తూనే, భారత్‌పై విషయం…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ కు కూడా చేరుకోకుండా వెనుదిరిగిన భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లో తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టును చూసి పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ అక్మల్ సెలక్టర్ల పైన అలాగే బీసీసీఐ పైన ప్రశంసలు కురిపించాడు. అయితే ఈ సిరీస్ కోసం యువ ఆటగాళ్లను ఎంపిక చేసిన బీసీసీఐ సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చింది. వారిని…