కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు కిరణ్ అబ్బవరం. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్…
1 – దసరా హాలిడేస్ తో శనివారం, ఆదివారం వీకెండ్ కలిసి రావడంతో సినిమాలు ఏవి లేకపోవడంతో దేవర బుకింగ్స్ డీసెంట్ గా కనిపిస్తున్నాయి. 2 – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా సినిమా టీజర్ లాంచ్ ను విజయవాడలోని రాజ్ – యువరాజ్ థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసమే వరుణ్ తేజ్ విజయవాడ చేరుకున్నారు 3 – కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “క”. ఈ చిత్రంలోని…