కోలీవుడ్‌లో ఎక్స్ పరిమెంట్స్‌ను పరిచయం చేసిన హీరో కమల్ హాసన్. ఆయన సినిమాలన్నీ పట్టి చూడనక్కర్లేదు. విచిత్ర సహోదరులు నుండి కల్కి2 వరకు చూస్తే ఆయన వర్సటాలిటీ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి కమల్.. 27 ఏళ్ల క్రితం ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేశారు. ఇప్పుడు భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలంటూ నార్త్, సౌత్ మేకర్స్ ఫోజ్ కొడుతుంటే.. ఉళగనాయగన్ ఏకంగా మరుదనాయగం అనే గ్లోబల్ మూవీకి ప్లాన్ చేశారు. Also Read : Swayambhu Release…