68 సంవత్సరాల వయసులో కూడా 500 కోట్లు రాబట్టిన యాక్షన్ సినిమాలో హీరోగా నటించగలడు నిరూపించిన హీరో ‘కమల్ హాసన్’. లోకనాయకుడిగా ఎలాంటి పాత్రలో అయినా నటించగల కమల్ ‘విక్రమ్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఏజెంట్ విక్రమ్ గా కమల్ టెర్రిఫిక్ గా కనిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో కమల్ హాసన్ ‘మెషిన్ గన్’ని లాక్కొచ్చే సీన్ లో ఆయన ఫిట్నెస్ చూస్తే, ఈ ఏజ్ లో కూడా అలా ఎలా ఉన్నాడు రా…