మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్… క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్ చేయగానే పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. శంకర్ మేకింగ్ అండ్ సోషల్ కాజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఒక్క సినిమాలో చరణ్ నటిస్తే ఇప్పుడు చరణ్ కి ఉన్న ఇమేజ్ ఆకాశాన్ని తాకుతుందని మెగా ఫ్యాన్స్ కూడా భావించారు. అభిమానులు ఆశించినట్లే శంకర్, చరణ్ ని డిఫరెంట్ గెటప్స్ లో చూపిస్తూ పొలిటికల్…