ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న సినిమాల లిస్ట్ తీస్తే అందులో ‘నాయకుడు’ సినిమా టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఇండియా లోనే కాదు ఎన్నో ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ లో ఇప్పటికీ క్లాసులు చెప్పడానికి నాయకుడు సినిమాని ఒక కేస్ స్టడీగా ఉపయోగిస్తారు. ఇండియన్ మూవీ లవర్స్ కి అంత గొప్ప సినిమాని గిఫ్ట్ గా ఇచ్చారు లోకనాయకుడు కమల్ హాసన్ అండ్ మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం. ఈ…