ఈ మధ్య కాలంలో ఎలాంటి సినిమాలు హిట్ అవుతున్నాయో.. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఆదరిస్తారో అంచనా వేయడం కష్టం అయింది. దీనికి నిదర్శనం తాజాగా విడుదలైన ‘కొత్త లోక’. రూ.270 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో సూపర్ ఉమెన్ అనిపించుకుంది మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ తనలోని కొత్త కోణాలు చూపించింది. దీంతో…