Home
Kalyan Ram
Kalyan Ram News
-
నాటికి నేటికీ ధ్రువ తార మీరే తాత- జూ. ఎన్టీఆర్
నందమూరి తారక రామారావు.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. తెలుగు చిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. రంగం ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా ఆయన దిగనంత వరకే.. చరిత్ర సృష్టించాలన్నా.. ఆ చరిత్రను తిరగరాయాలన్నా కేవలం ఎన్టీఆర్ వలనే అవుతుంది. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తావన తెస్తే మొదట వినిపించేది నందమూరి తారక రామారావు పేరే అనడంలో ఎటువంటి సందేహం లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా కళామ్మ తల్లికి, ప్రజలకు ఎన్నో సేవలు… -
సిరివెన్నెల మృతిపై సినీ ప్రముఖుల సంతాపం..
తెలుగు చిత్ర పరిశ్రమ సాహిత్య శిఖరం సిరివెన్నల సీతారామశాస్త్రి ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఈ నెల 24న న్యూమోనియాతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల లేకపోవడంల నాకు తీరని లోటు.. బాలసుబ్రమణ్యం చనిపోయినప్పుడు నా కుడి భుజం రాలిపోయిందనుకున్నా.. ఇప్పుడు నా ఎడమ భుజం… -
టైం ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్… “బింబిసార” టీజర్
నందమూరి కళ్యాణ్ రామ్ 18వ చిత్రం “బింబిసార” శరవేగంగా రూపొందుతోంది. ‘టైం ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. “బింబిసార”ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె హరికృష్ణ నిర్మించగా, మల్లిడి వశిస్ట్ దర్శకత్వం వహించారు. కేథరిన్ త్రెసా, సంయుక్త మీనన్ కథానాయికలు. భారీ సెట్స్, అత్యాధునిక గ్రాఫిక్స్, గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. కళ్యాణ్‌రామ్ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్,… -
“బింబిసార” టీజర్ కు ముహూర్తం ఖరారు
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “బింబిసార”. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ను సైలెంట్‌గా ముగించుకుని థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజా బజ్ ప్రకారం “బింబిసార” డిసెంబర్ రేసులో చేరుతోంది. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల చివర్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మేరకు ఈ నెల 29న “బింబిసార” టీజర్ విడుదల కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించారు. నందమూరి అభిమానులు… -
డిసెంబర్ రేస్ లో కళ్యాణ్ రామ్ “బింబిసార”
నటుడు, నిర్మాత నందమయూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం “బింబిసార”. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ను సైలెంట్‌గా ముగించుకుని థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజా బజ్ ప్రకారం “బింబిసార” డిసెంబర్ రేసులో చేరుతోంది. అయితే ఖచ్చితమైన విడుదల తేదీ రెండు వారాల్లో రివీల్ చేస్తారని అంటున్నారు. డిసెంబర్ మొదటి వారం అంటే 2వ తేదీన బాలకృష్ణ ‘అఖండ’, డిసెంబర్ మధ్యలో ‘పుష్ప’ (డిసెంబర్ 17), ఆ తర్వాత డిసెంబర్… -
“డెవిల్”కు ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ ఖరారు
నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రం “డెవిల్” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో అతను బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ‘బాహుబలి’ తరువాత తెలుగు చిత్రనిర్మాతలు, హీరోలు పాన్-ఇండియన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. “డెవిల్” కూడా అదే బాటలో నడుస్తున్నాడు. 1945లో బ్రిటిష్ ఇండియా, మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన సంఘటనలకు సంబంధించిన భారీ బడ్జెట్ డ్రామా “డెవిల్”. “డెవిల్” మేకర్స్ ప్రముఖ సాంకేతిక నిపుణులు ప్రొడక్షన్ డిజైనర్ రామకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్… -
కళ్యాణ్ రామ్ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ!
నందమూరి కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా తన కెరీర్ ను టాప్ గేర్ లో వేసేశాడు. మొన్న పుట్టిన రోజున వెలువడిన కొత్త సినిమాల ప్రకటనలు చూసిన వాళ్లంతా ఎంతో ఆశ్చర్యపోయారు. అయితే… ఆ సినిమాలన్నీ కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా షూటింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ లో వివిధ దశల్లో ఉన్నాయి. కళ్యాణ్ రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రాజేంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను ఫిబ్రవరి 15వ తేదీ పూజా కార్యక్రమాలతో… -
నందమూరి కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా మూవీ ‘డెవిల్’
నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంతకాలంగా తెర వెనుక ఎంత హోమ్ వర్క్ చేస్తున్నాడో ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటిస్తున్న సినిమాలను చూస్తే అర్థమైపోతోంది. ఒకటి కాదు రెండు కాదు మూడు, నాలుగు సినిమాలను కళ్యాణ్ రామ్ క్యూలో పెట్టాడని తెలుస్తోంది. అందులో ‘డెవిల్’ లాంటి పాన్ ఇండియా మూవీ ఉండటం విశేషం. ఇంతవరకూ కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై పెదవి విప్పిందే లేదు. ‘బాబు బాగా బిజీ’ ఫేమ్ నవీన్ మేడారం దర్శకత్వంలో… -
హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి కళ్యాణ్ రామ్
యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారిన కేవీ గుహన్ దర్శకత్వంలో ఈ హీరో నెక్స్ట్ మూవీ రూపొందబోతోంది. ఈరోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన 20వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేయగా… అందులో ఉన్న “క్రైమ్ సీన్ డు నాట్ క్రైమ్” అనే లైన్… -
నటుడిగా, నిర్మాతగా వైవిధ్యానికే కళ్యాణ్ రామ్ ప్రాధాన్యం
(నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా) బాల్యంలో యమ దూకుడుగా ఉన్న ఆ కుర్రాడిని ఇప్పుడు చూసిన వాళ్ళు, ఇంత సౌమ్యుడై పోయాడేమిటీ? అని ఆశ్చర్యపోతారు! యుక్తవయసులో అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే ఆ కుర్రాడు… వెండితెరపై ఇంతలా రొమాన్స్ పండిస్తున్నాడేమిటా అని విస్తుపోతారు! తాతగారు, మహానటుడు ఎన్టీఆర్ పేరును తన సొంత బ్యానర్ కు పెట్టుకున్నందుకు, అంతే భక్తి శ్రద్ధలతో సినిమాలు నిర్మిస్తున్న అతన్ని చూసి ఆనంద పడతారు! అతనే నందమూరి కళ్యాణ్ రామ్!!…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!