డిసెంబర్ 29న రిలీజ్ కానున్న డెవిల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ తో బయటకి వచ్చిన ట్రైలర్ కట్ డెవిల్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ ట్రైలర్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ దేవర సినిమా గురించి మాట్లాడుతూ… దేవర సినిమాలో కొత్త ప్రపంచం చూస్తారు, విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ టైమ్ పడుతుంది. జనవరి మూడోవారంలో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. త్వరలో ఒక సాలిడ్ అప్డేట్…