రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ “కల్కి 2898 ఏడీ”. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రికార్డులు నమోదు చేస్తుంది. కేవలం రెండు వారాల్లోనే కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ లో 18మిలియన్ల కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్…