Allu Arjun Review for Kalki 2898 AD Movie: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న క్రమంలో సినీ, రాజకీయ సెలబ్రిటీలు తన స్పందన తెలియ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ సినిమా చూసి తన రివ్యూ ఇచ్చేశాడు. కల్కి 2898 AD బృందానికి కుడోస్. ఇది…