బంధం ఎలాంటి అయిన విడిపోతే ఆ బాధ తట్టుకోలేము. అందులోను భార్యబర్తల బంధం అయితే జీవితం ముగిసినట్లే. మన అనుకున్న వారు వదిలి వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. కానీ కొంత మంది జీవితాల్లో అది తప్పనిసరి అవుతుంది. ఇక సెలబ్రిటీల విషయంలో ఇది మామూలు. ఎంత త్వరగా పెళ్ళిలు చేసుకుంటారో అంతే త్వరగా విడిపోతారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్.. Also Read : Abbas : తిరిగి రావడానికి సిద్ధమైన…