భువనేశ్వర్ లో దారుణం చోటుచేసుకుంది.. కొంతమంది ఆకతాయిలు ఒక ప్రేమ జంటపై అమానుషంగా ప్రవర్తించారు. వారికి బలవంతంగా పెళ్లి చేసి, వీడియోలు తీసి అరాచకం చేశారు. వివరాల్లోకి వెళితే.. నవరంగపూర్ జిల్లాలోని సోనపూర్ గ్రామంలో నివాసముంటున్న అక్కను చూడడానికి ఒక యువతి కొద్దిరోజుల క్రితం వచ్చింది. ఆ గ్రామంలో అదే రోజు కాళీమాత పూజ కారణంగా జాతర జరిగింది. ఆ జాతరకు యువతి హాజరైంది. ఆమెను చూడడానికి ఆమె ప్రియుడు కూడా అక్కడకు రావడంతో వారిద్దరూ ఏకాంతంగా…