Tiger spotted in Haryana after 110 years: దాదాపుగా 110 ఏళ్ల తర్వాత హర్యానాలో పులి కనిపించింది. చివరి సారిగా 1913లో పులి కనిపించినట్లు రాష్ట్ర అటవీ, వన్యప్రాణి మంత్రి కన్వర్ పాల్ చెప్పారు. హర్యానాలోని యమునానగర్ జిల్లాలోని కలేసర్ నేషనల్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులికి సంబంధించిన ఫోటోలు చిక్కాయని అధికారులు వెల్లడించారు. 110 సంవత్సరాల తర్వాత కలేసర్ ప్రాంతంలో పులి కనిపించడం రాష్ట్రానికి గర్వకారణం మంత్రి అన్నారు. అడవులు మరియు…