సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” టీంకు గట్టి షాక్ తగిలింది. ప్రేమికుల రోజు కోసం స్పెషల్ గా ఓ సాంగ్ ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ‘కళావతి’ అనే సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఇటీవలే దానికి సంబంధించిన చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సాంగ్ కోసం సూపర్…