Kalamata Venkataramana: పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తన రాజకీయ భవిష్యత్తుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. నేను స్వచ్ఛందంగా వదిలింది కేవలం పార్టీ అధ్యక్ష పదవినే తప్ప.. పార్టీని కానీ, రాజకీయాలను కానీ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనపై గత ఎన్నికల సమయంలో జరిగిన కుట్ర తరహాలోనే మరో కుట్ర జరుగుతోందేమో అన్న అనుమానం కలుగుతోందని వెల్లడించారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలు…