మసాజ్ పేరుతో తన స్నేహితురాల్ని హైదరాబాద్‌కు పిలిపించి, ఆమెను రొంపిలోకి దింపి, ఆపై చిత్రిహింసలకు గురి చేసిన ఓ యువతి బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో నివాసముంటోన్న సంజనకు, ధిల్లీలో మసాజ్ థెరపిస్ట్ అయిన కాకులి బిశ్వాస్ అనే స్నేహితురాలు ఉంది. నగరంలో తనకు తెలిసిన బడా బాబులు ఎందరో ఉన్నారని, వాళ్ళకి మసాజ్ చేస్తే ఎక్కువ డబ్బులిస్తారని బిశ్వాస్‌కు సంజన చెప్పింది. ఈ ఆఫర్ ఏదో బాగుందనుకొని, ఈనెల 9వ…