Bollywood Heroine Kajol Devgan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగులో డైరెక్ట్ గా నటించకపోయినా డబ్బింగ్ సినిమాలుగా వచ్చిన మెరుపు కలలు, దిల్ వాలే దుల్హనియా లేజాయింగే, మొన్నీమధ్య వచ్చిన ధనుష్ విఐపి 2 చిత్రాలతో కాజోల్ తెలుగులోనూ సుపరిచితమే.