Kajal Aggarwal: ఏమాత్రం క్రేజ్ తగ్గని చందమామ.. లెగ్స్ అందాలను హైలెట్ చేస్తూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్న కాజల్ త్వరలో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. గర్భవతిగా ఉన్నప్పుడు బొద్దుగా కనిపించిన కాజల్, ఇప్పుడు పూర్తిగా మారిపోయి మునుపటి రూపాన్ని సంతరించుకొంది. ఇక దీంతో మరోసారి తన సత్తా చాటాడడానికి రెడీ అయిపోయిందట చందమామ. అంతేకాకుండా.. కాజల్ అగర్వాల్ పోస్ట్ చేసిన మరొక ఫోటో కూడా ఇంటర్నెట్ లో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆఫోటోకు కాజల్ త్రో బ్యాక్ ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాజల్ తన కాళ్ల అందాన్ని హైలైట్ చేస్తూ స్టైలిష్ డ్రెస్‌లో కనిపించిన తీరు చాలా ట్రాక్ ఉంది. కాజల్ ఇప్పుడు అలా లేకపోయినా ఆమెను ఇష్టపడే వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గ్లామరస్ హీరోయిన్ అయినప్పటికీ సింపుల్ గా ఉండేందుకు కాజల్ ట్రై చేస్తుంది. ఇక రీఎంట్రీలోనూ బిజీ హీరోయిన్‌గా మారేందుకు ఆసక్తి చూపుతోంది. ఎట్టకేలకు కాజల్ ఆచార్య సినిమాలో నటించినా చివరి నిమిషంలో ఆమె పాత్ర అవసరం రాలేదని తీసేసిన సంగతి తెలిసిందే. ది ఘోస్ట్ లో కాజల్ ప్లేస్ ను రీప్లేస్ చేశారు. దీంతో కాజల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురి అయ్యారు. అయితే కాజల్ పెళ్లికి ముందుకు చివరిగా మంచు విష్ణు మోసగాళ్లు సినిమాలో కనిపించింది.

Also Read
ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ సినిమాలు వున్నాయి. ఉమ అనే హిందీ సినిమా ఉంది. తమిళంలో ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా ఆ సినిమాతో విజయం సాధించి మళ్లీ సౌత్ ఇండస్ట్రీలో రెగ్యులర్ హీరోయిన్ గా కొనసాగాలని కాజల్ భావిస్తోంది. అలాగే మంచి సపోర్టింగ్ రోల్స్ లో నటించేందుకు డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథల కోసం ఎదురుచూస్తోంది. కమర్షియల్ సినిమాల్లో కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తుందని టాక్. ఇక ఈ మధ్యనే ఒక వెబ్ సిరీస్ కోసం కాజల్ వర్క్ చేస్తున్నట్లు వినికిడి. ఇప్పటికే కాజల్ ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. అంతేకాదు.. తన రీ ఎంట్రీ కూడా వెబ్ సిరీస్ తోనే ప్రారంభించాలని చూస్తుందని టాక్. ఇప్పటికే కథను విన్న కాజు, స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే షూటింగ్ మొదలుపెట్టమన్నట్లు సమాచారం. ఒక వేళ ఇదే కనుక నిజమైతే చందమామ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. మరి ఈ బ్యూటీ తన రీ ఎంట్రీ ఎంత గ్రాండ్ గా ఇవ్వనున్నదో చూడాలి.
తాజావార్తలు
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!