టాలీవుడ్ లో వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన కాజల్ ఇటీవల కాస్త దూకుడు తగ్గించింది. అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తూ వస్తుంది. కానీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది చందమామ.
Kajal
లేటెస్ట్ గా తన బర్త్ డే కానుకగా మాల్దీవ్స్ లో ఫ్యామిలితో కలిసి ఎంజాయ్ చేసి ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది
Kajal 2
బీచ్ లో బికినీ ధరించి హొయలు పోతూ చేతిలో డ్రింక్ చేతబట్టి నెటిజెన్స్ కు సెగలు పుట్టిస్తోంది కాజల్ పాప
Kajal 3
అలా సముద్రంలో మునుగుతూ ఫోటోలకు ఫోజులిస్తుంటే కాజల్ అందాల్ని చూసి మంత్ర ముగ్దులుఅవుతున్నారు
Kajal 4
హలొ హలొ లైలా.. మాయమైంది నా మనసు నీ వల్ల.. ఇంత అందమైన చందమామ.. మా కాజల్ ముద్దు గుమ్మ అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్
Kajal6
ఏమైంది ఈవేళ, సోలో సినిమాలలో అలరించిన నిషా అగర్వాల్ తో కలిసి కాజల్ అగర్వాల్ బికినీలో సముద్రం ఒడ్డున తడిసి ముద్దవుతు బర్త్ డే వేడుకులు చేసుకుంటోంది
Kajal Sisters
ఉప్పు నీటిలో సొరచేపలా.. సంద్రంలో గోల్డెన్ ఫిష్ లా అందంలో ఒకరినొకరు పోటీ పడుతున్నారు కాజల్ సిస్టర్స్
The Queen Kajal