దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ లో కాజల్ ఒకరు. అనతి కాలంలోనే దాదాపు అందరు హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ.. మిగతా భాషలో కూడా నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ కొంత గ్యాప్ తీసుకున్న కాజల్, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు బాలీవుడ్‌లో “ది ఇండియా స్టోరీ” మూవీలో కొత్త అవతారంలో కనిపించబోతుంది. శ్రేయాస్ తల్పాడే కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ ఇటీవల…