Kajal Aggarwal Satyabhama Title Glimpse: లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఇక ఆ తరువాత తెలుగులో వరస సినిమాలు చేస్తూ తమిళ, హిందీ భాషల్లో కూడా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. అలా ఇండియా వైడ్ గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ కాస్త సినిమా అవకాశాలు తగ్గడంతో సైలెంటుగా ప్రేమించిన గౌతం కిచ్లూని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి చేసుకున్న తరువాత…