Kajal Aggarwal : ‘సత్యభామ’నే అంటున్న కాజల్.. రక్తం కళ్లజూసిందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggarwal Satyabhama Title Glimpse: లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఇక ఆ తరువాత తెలుగులో వరస సినిమాలు చేస్తూ తమిళ, హిందీ భాషల్లో కూడా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. అలా ఇండియా వైడ్ గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ కాస్త సినిమా అవకాశాలు తగ్గడంతో సైలెంటుగా ప్రేమించిన గౌతం కిచ్లూని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి చేసుకున్న తరువాత బాబుకు కూడా జన్మనిచ్చిన ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సినిమాల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కాజల్ ఈ ఏడాది ఘోస్టీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకుగా వచ్చింది.
Rana Daggubati: పాన్ ఇండియా సినిమాలో రానా.. సైలెంట్ గా కానిచ్చేశారు!
ఇక ఇప్పుడు కాజల్ కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. Kajal60 టైటిల్ గ్లింప్స్ వీడియోను సాయంత్రం 6:39 గంటలకు బంజారాహిల్స్ లోని ఆర్‌కే సినీ ప్లెక్స్‌లో లాంఛ్ చేసింది సినిమా యూనిట్. ఇక ఈ టైటిల్ గ్లింప్స్ వీడియో పరిశీలిస్తే కాజల్ ఈ సారి ఫీ మేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో వస్తున్నట్టు క్లారిటీ వచ్చేస్తోంది. ఈ సినిమాలో ఆమె మాదాపూర్ ఏసీపీ సత్యభామగా ఒక పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా కనిపిస్తోంది. రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ వీడియో సినిమా మీద ఆసక్తి ఏర్పరుస్తోంది. మేజర్, గూడచారి సినిమాల డైరెక్టర్ శశికిరణ్ తిక్క ఈ సినిమాను సమర్పిస్తుండగా ఆయన సోదరుడు బాబీ తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్ దేగల డైరెక్టర్ గా పరిచయం అవుతూ ఉండగా శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లె అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!