గత కొన్ని రోజులుగా కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై కాజల్ ఇప్పటి వరకూ స్పందించలేదు. కానీ ఈ రూమర్స్ కు తోడుగా కాజల్ ఇటీవల కొన్ని సినిమాల్లో నుంచి తప్పుకుందంటూ పుకార్లు రావడం… కాజల్ ప్రెగ్నెన్సీ అన్న వార్తలకు బలం చేకూర్చాయి. తాజాగా కాజల్ ఫ్రెండ్స్ తో కలిసి ఔటింగ్ కు వెళ్లగా, అక్కడ లంచ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్…