పదేళ్ల తర్వాత పేదల కళ్లలో ఆనందం చూస్తున్నాం పదేళ్ల తర్వాత పేదల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మూడు నెలల పాలనతో అన్నీ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరిగింది, బీఆర్ఎస్ ప్రతిష్ట అథ:పాతాళానికి దిగజారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు ఆ పార్టీని వీడటం ఆ పార్టీ భవిష్యత్తును చూపెడుతుందని, గతిలేకనే కేసీఆర్…
టాలీవుడ్ హీరోయిన్స్ వరుస సినిమాలు చేస్తూనే పలు ఈవెంట్స్ మరియు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్తూ ఉంటారు.. అయితే పబ్లిక్ లో అభిమానులతో తీరుతో కొందరు హీరోయిన్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే వున్నాయి.వచ్చిన హీరోయిన్లను చూసేందుకు, వారితో సెల్ఫీ తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడటం సాధారణంగా జరిగే విషయమే… కానీ అందులో కొందరు ఆకతాయిలు విచిత్ర ప్రవర్తన హీరోయిన్లను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.…
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ కు కాజల్ అగర్వాల్ గెస్ట్ గా రానున్నట్లు సమాచారం. తన లేటెస్ట్ మూవీ సత్యభామ టీజర్ ను బిగ్‌బాస్ హౌస్ లోనే కాజల్ అగర్వాల్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.కింగ్ నాగార్జునతో కలిసి కాజల్ సందడి చేయడమే కాకుండా హౌస్ లోని కంటెస్టెంట్స్‌తో కాజల్ కొన్ని గేమ్స్ ఆడించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తోన్నాయి.కాజల్ ఎపిసోడ్ అభిమానులను అలరించేలా స్పెషల్ గా డిజైన్ బిగ్‌బాస్ యాజమాన్యం సిద్ధం చేసినట్లు…
Kajal Agarwal Look as Katyayani Released: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ రో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు అప్డేట్స్ రాగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ ని రివీల్…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ లో బిజీ గా వున్నారు.మాటల మాంత్రికుడు త్త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో లో యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది.…
కాజల్ అగర్వాల్… ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కృష్ణ వంశీ తెరకెక్కించిన చందమామ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత వరుస గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.కాజల్ తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు అంతే అందం మైంటైన్ చేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది..కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది.…
కాజల్ అగర్వాల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం మూవీతో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పరిచయం అయింది.తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం అంతగా ఆకట్టుకోలేదు.అయితే దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ మూవీతో ఈ భామ మొదటి హిట్ అందుకుంది. ఆ తరువాత మగధీర మూవీతో ఈ భామ స్టార్ హీరోయిన్ అయింది.మగధీర సినిమా తరువాత కాజల్ కు వరుస ఆఫర్స్ వచ్చాయి.. తెలుగు,…
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా హిందీ లో కూడా నటిగా ఎంతో మంచి గుర్తింపు సాధించింది ఈ భామ. అయితే కాజల్ అగర్వాల్ కొన్నాళ్ళ పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.తనకి పెళ్లి జరిగి బిడ్డ కూడా జన్మించడంతో కాజల్ సినిమాల నుండి కొంత బ్రేక్ తీసుకున్నారు.తన కుమారుడు కాస్త పెద్ద కావడంతో తిరిగి ఈమె…
కాజల్ అగర్వాల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా ఈ భామ తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాలో నటించింది. ఆ సినిమాలో తన క్యూట్ లుక్స్ కి అందరూ ఫిదా అయ్యారు.ఆ తరువాత మగధీర చిత్రంలో కాజల్ చేసిన మిత్రవింద పాత్ర ఎంతగానో ఫేమస్ అయింది. మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టగా కాజల్ కి వరుస స్టార్ హీరోల…
Kajal Agarwal: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరో హీరోయిన్లు షరతులతో పెళ్లి చేసుకుంటారని ఇప్పటికే నెట్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పెళ్లయిపోయినా.. చాలా మంది సెలబ్రిటీల మధ్య షరతులతో పెళ్లిళ్లు జరిగినట్లు వార్తలు కూడా వస్తున్నాయి.