అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. పెళ్లి తరువాత కూడా హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్ ఒలకబోస్తున్నారు. గతంలో అయితే పెళ్లయ్యిందంటే హీరోయిన్లు సినిమాలకు దూరంగా పెట్టేవారు. అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్లకు పెళ్లి అయినప్పటికీ వారి నటనకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఆఫర్లు ఇస్తున్నారు మూవీ మేకర్స్. దానికి సమంత, కాజల్ అగర్వాల్ ప్రత్యక్ష నిదర్శనం. అయితే పెళ్లి తరువాత ఈ ముద్దుగుమ్మలు ఆచితూచి…