టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ సమయంలో సినిమా నుంచి బ్రేక్ తీసుకుంది. తన రీఎంట్రీ కోసం ఫాన్స్ ఎంతగానే వెయిట్ చేస్తున్నారు. అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ కాజల్ అగర్వాల్, బాలయ్యతో జోడి కట్టిన సినిమా ‘భగవంత్ కేసరి’. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే బాలయ్య బర్త్ డే సందర్భంగా భగవంత్ కేసరి టీజర్ ని…