కోలీవుడ్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ మార్చి సినిమాటిక్ యూనివర్శ్ అనే కొత్త వర్డ్, వరల్డ్ సృష్టించాడు డేరింగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఫస్ట్ మూవీ మానగరం తో సెన్సేషన్ క్రియేట్ చేసి సెకండ్ పిక్చర్ ఖైదీతో ఓవరాల్ సినీ ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకున్నాడు. లోకీ టేకప్ చేసిన ఏ మూవీ కూడా ఇప్పటి వరకు బోల్తా పడిన దాఖలాలు లేవు. కాస్త వయెలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటి మార్కెట్, ట్రెండ్‌కు తగ్గట్లు సినిమాలు తీసి…
దర్శకుడు లోకేష్ కనగరాజ్ చివరిగా రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా చేశాడు. అతని గత సినిమాలతో పోలిస్తే, ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి, కానీ లోకేష్ కెరీర్‌లోనే అది వీకెస్ట్ వర్క్ అనే ముద్ర పడింది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి చేస్తున్న సినిమా కూడా లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తాడని అందరూ భావించారు. అయితే, అది నిజం కాదని తర్వాత తెలిసింది. అయితే, ఎట్టకేలకు…