Ram Charan RC16: నేడు గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ కడప నగరంలోని పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాత్రి 7 గంటల సమయంలో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడప నగరానికి బయలుదేరి వెళ్లారు. ఇక కడప చేరుకున్న రామ్ చరణ్ కు విమానాశ్రయం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయలుదేరిన రామ్ చరణ్ నేరుగా కడప నగరంలోని…