కడప నుంచి విజయవాడకు విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం.. అంటే వారానికి నాలుగురోజుల పాటు గన్నవరం నుంచి కడపకు విమాన సర్వీసులు నడుస్తాయని ఇండిగో అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇండిగో, ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఒప్పందాలు చేసుకుంది. మరోవైపు కడప నుంచి విజయవాడకే కాకుండా హైదరాబాద్, చెన్నై, విశాఖ, బెంగళూరు నగరాలకు కూడా విమాన సర్వీసులను నడుపుతామని ఇండిగో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు టీటీడీ అధినేత చంద్రబాబు నాఉడు.. కడప నుంచి విమాన సర్వీసులు పునరద్దరించాలని లేఖలో సీఎంను కోరారు.. అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు రావాలన్నా రవాణా సౌకర్యమనేది ప్రధానం.. అందరికీ విమాన సదుపాయం అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఉడాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పటి టీడీపీ ప్రభుత్వం టైర్-2, టైర్ -3 నగరాల మధ్య విమాన సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుచేసిన ఆయన.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ,…