టాలీవుడ్ టూ కోలీవుడ్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది జ్యోతిక. మొన్నటి వరకు ఫ్యామిలి కే పరిమితం అయిన ఈ అమ్మడు ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బాలీవుడ్ మాత్రమే బిజీ అయిపోయింది. పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లపై దృష్టి సారిస్తోంది. ఈ మధ్య కాలంలో ‘కాదల్ ది కోర్’, ‘డబ్బా కార్టెల్’ లాంటి శక్తివంతమైన కథలతో ప్రేక్షకుల్ని మెప్పించిన జ్యోతిక ఇప్పుడు ఓ కోర్టు రూమ్ డ్రామాతో రావడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. Also Read…