Black Eggs vs White Eggs: ప్రస్తుత రోజుల్లో ప్రజలు తమ ఆరోగ్యం ఎక్కువగా దృష్టి పెట్టారు. ఏమి తినాలి, ఎప్పుడు తినాలి అనే దాని గురించి జాగ్రత్తగా ఉంటున్నారు. చాలా మంది గుడ్లు సహా పోషకమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. మార్కెట్లో తెల్ల గుడ్లు, గోధుమ రంగు గుడ్లు ఉంటాయి. మొన్నటి వరకు ప్రజలు వీటిని తినేవారు. ఇప్పుడు నల్ల గుడ్లు బాగా ప్రాచుర్యం పొందాయి. మీరు బహుశా వాటి గురించి విని ఉండవచ్చు లేదా…